చిప్ కోసం ఆగిపోయిన డెలివరీలు
ముంబై ముచ్చట్లు:
చేతిలో డబ్బులు ఉన్నా వెంటనే మనకు నచ్చిన బండి కొనే పరిస్థితి లేదు. వెహికల్ డెలివరీలు విపరీతంగా ఆలస్యమవుతున్నాయి. ఇప్పుడు మీరు మారుతి ఎర్టిగా కొనాలంటే తొమ్మిది నెలలు ఎదురుచూడాలి. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం రెండేళ్లు వేచి…