స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ధర్నా
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ స్టీల్ ప్లాంట్ బిసి గేట్ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. కుమార్ అనే ఉద్యోగి పై సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దాడి చేసాడని ఆరోపించారు. కుమార్ కు గాయాలు కావడంతో తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. సిఐఎస్ఎఫ్…