పుంగనూరులో ఘనంగా ఎస్టీయు ఆవిర్భావ దినోత్సవం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎంఅర్సి భవనంలో ఎస్టీయు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎస్టీయు ప్రధాన కార్యదర్శి మోహన్ , హరికిషోర్రెడ్డి నిర్వహించారు. గురువారం జెండా ఎగురవేసి వ్యవస్థాపకులు మైనుద్దిన్, విజయరామరాజు, పివి.రాఘవచార్యులకు…