Sumanth's new movie Regular shooting

సుమంత్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

Date:01/11/2019 వైవిధ్య‌మైన క‌థాశాలంతో సినిమాలు హీరోగా త‌న‌కంటూ ఓ హీరోగా ఇమేజ్‌ను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు సుమంత్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తున్న త‌దుపరి చిత్రం ఖ‌రారైంది. క‌న్న‌డ చిత్రం `కావ‌లూడారి` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు.

Read more