పుంగనూరులో వేసవి కబడ్డీ శిక్షణ ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బిఎంఎస్ క్లబ్లో జిల్లా స్థాయి వేసవి కబడ్డీ శిక్షణా తరగతులను బుధవారం ప్రారంభించారు. ఈనెల 4వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగే ఈ శిక్షణకు 25 మంది బాలికలు, 25 మంది బాలురు హాజరైయ్యారు. శిక్షణ అనంతరం…