ట్రిపుల్ ఐటి విద్యార్ధులకు మద్దతు-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్ ఛీఫ్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం హుటాహుటిన బాసర త్రిపుల్ ఐటీకి బయలుదేరారు. త్రిపుల్ ఐటీ ఇష్యూ మీద రాహుల్ గురువారం స్పందించారు. విద్యార్థులకు అండగా కాంగ్రెస్…