విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష
న్యూఢిల్లీ ముచ్చట్లు:
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. 2017లో కర్ణాటక…