పుంగనూరులో నాగరాజుకు పరమత సహనం అవార్డు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని వివిధ రకాల ప్రజలకు విశిష్టమైన సేవలు అందిస్తున్న నాగరాజుకు పరమత సహనం అవార్డును అందజేశారు. మంగళవారం జిల్లా ఒకేషనల్ ఎడ్యూకేషనల్ అధికారి దయానందరాజు , భారత్ నిర్మాణ సేవా సంఘ ప్రధాన కార్యదర్శి…