పుంగనూరులో సర్పంచ్ల సంఘ అధ్యక్షుడుగా సురేంద్రరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షుడుగా నేతిగుట్లపల్లె సర్పంచ్ సురేంద్రరెడ్డి ఎన్నికైయ్యారు. శనివారం ఆయనను ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్…