Peddi Reddy who visited Suruttupalli Sandakirich

సురుటుపల్లి ఇసుకరీచ్ ను సంధర్శించిన పెద్దిరెడ్డి

Date:16/11/2019 నాగలాపురం  ముచ్చట్లు: చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి ఇసుక రీచ్ ను పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి,భూగర్భ వనరుల శాఖా మంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మేల్యే ఆదిమూలం సంధర్శించారు.

Read more