షేన్ వార్న్ మరణంపై అనుమానాలు
ముంబై ముచ్చట్లు:
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. థాయ్ల్యాండ్లోని తన విల్లాలో అచేతనంగా పడి ఉన్న వార్న్ ను అతని స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.…