శ్రీవారికి కానుకగా స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం
తిరుపతి ముచ్చట్లు:
చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్(85) అనే భక్తురాలు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి గురువారం సాయంత్రం స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం కానుకగా అందించారు. ఆలయంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డికి ఈ ఆభరణాలను అందజేశారు.…