కబడ్డీ పోటీలకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టండి-ఎమ్మెల్యే భూమన.
* 4 న క్రాకెర్స్ షో
తిరుపతి ముచ్చట్లు:
జనవరి 5 నుండి 9 వరకు తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. కబడ్డీ పోటీల నిర్వహణలో…