పుంగనూరులో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
పుంగనూరు ముచ్చట్లు:
పదవ తరగతి ఫలితాలలో స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఓ ఎం లతిక 589 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది . …