పుంగనూరులో పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ
పుంగనూరు ముచ్చట్లు:
పదవ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం వెల్లడించారు. కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపిన మేరకు మున్సిపాలిటిలోని కొత్తయిండ్లు హైస్కూల్‌కు చెందిన టి.పూజాశ్రీ 600 మార్కులకు గాను 565 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే…