భర్త బ్రతికుండగా తాళి తీయకుూడదు
చెన్నై ముచ్చట్లు:
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలో మంగళసూత్రం ఎంతో ముఖ్యమైనది.అంతే కాకుండా పవిత్రమైనది కూడా. పెళ్లిళ్లకు, తాళికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ విషయంలో ఒ జంట మధ్య చెలరేగిన వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు…