మొబైల్ ఫోన్ హ్యాకింగ్ లో కొత్త విధానం తస్మాత్ జాగ్రత్త
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని ఓ పెద్ద కంపెనీ సీఈవో. అతని ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో 16 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. 𝑶𝑻𝑷 కాల్ రాలేదు, ఆన్‌లైన్ లింక్ పంపబడలేదు లేదా తెరవబడలేదు. స్వయంగా సీఈవో చాలా టెక్నో ఫ్రెండ్లీ అయితే ఇంత మొత్తం…