చిట్టినగర్ లో టీడీపీ ధర్నా
విజయవాడ ముచ్చట్లు:
ల్యాప్ టాప్ లు ఇస్తామని ముఖ్యమంత్రి మోసం చేసారని టీడీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ వైఖరికి నిరసనగా చిట్టినగర్ లో వారు ధర్నా చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టిడిపి నేత నాగుల్…