సీఐడీ పోలీసులముందు హజరయిన టీడీపీ నేత గౌతు శిరీష
గుంటూరు ముచ్చట్లు:
టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు ఇచ్చిన నోటీసుల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదట ఇచ్చిన నోటీసు లో మంగళగిరి సీఐడీ రాష్ట్ర కార్యా లయంలో విచారణ కు రావాలని అధికారులు పేర్కొన్నారు.అయితే ఈ నేపథ్యంలో.. టీడీపీ కేంద్ర…