బాధిత కుటుంబాలకు టీడీపీ నేత సహాయం
గన్నవరం ముచ్చట్లు:
గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో డయేరియా తో చనిపోయిన బాధిత కుటుంబాలకు గ టి.డి.పి.ఎం.ఎల్.సి బచ్చుల అర్జునుడు ఆర్దిక సహాయం అందించారు. ఆర్జునుడు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఎప్పుడు అండగా టి.డి.పి పార్టీ వుంటుంది. సరైన…