వలంటీర్ల తరహాలో టీడీపీ ప్లాన్
విజయవాడ ముచ్చట్లు
చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు పార్టీలో జరగడం లేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. పార్టీలో నేతలు కొంత యాక్టివ్ అయ్యారు. అంతవరకూ ఆయన గత కొంత కాలంగా పడుతున్న శ్రమకు ఫలితం దక్కినట్లే. కానీ మరో రెండేళ్లలో ఎన్నికలు…