అప్పులపై అసత్య ప్రచారాన్ని టీడీపీ మానుకోవాలి-ఆర్థిక మంత్రి బుగ్గన
ప్రతి రూపాయికి లెక్క ఉంది.
అమరావతి ముచ్చట్లు:
► గత సర్కారు హయాంలో అనుకూల పరిస్థితులున్నప్పటికీ ...
ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 2017–18లో 10.09 శాతం...
2018–19లో 4.88 శాతానికి క్షీణించింది.
ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో…