రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు టిడిపి మద్ధతు
– టిడిపి స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు టిడిపి మద్ధతు తెలిపింది. టిడిపి స్ట్రాటజీ కమిటీలో ఈ నిర్ణయంతీసుకున్నారు. గతంలో కె.ఆర్. నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలాం…