టీడీపీ, జనసేన పొత్తు ఖరారు…?
విజయవాడ ముచ్చట్లు:
లసి రావాలని చంద్రబాబు పిలుపు ఇస్తే.. తాము సిద్ధమని జనసేన సంకేతాలు ఇచ్చింది. దీంతో వీరి పొత్తులు ఖాయమని.. కలసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే చాలా మంది 2014 రిపీట్ అవుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నారు. అంటే..…