పల్లె బాట పట్టిన టీ కాంగ్రెస్ నేతలు
మెదక్ ముచ్చట్లు:
టికెట్ల కోసం ఢిల్లీకి రావద్దు. ఇక్కడ హైదరాబాద్గాంధీ భవన్లో కూడా ఉండొద్దు. పట్నం వీడాలి. సీనియర్లు, ఇతర నాయకులు పల్లెబాట పట్టాలి. ప్రజలతో మమేకం కావాలి. వారి సాధక బాధలు తెలుసుకోవాలి. నాయకుల పనితీరు ఆదారంగానే అధిష్టానం…