తెలంగాణా గవర్నర్ లక్ష్మణరేఖ దాటుతున్నారు-సిపిఐ నారాయణ
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణా గవర్నర్ లక్ష్మణరేఖ దాటుతున్నారని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. ఈరోజు మహిళల దర్బార్ దేనికిపెడుతున్నారు ? సహజంగా యెవరయినా ప్రతినిధి వర్గం వస్తే కలవవచ్చు. వారి వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి…