పుంగనూరులో వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన తెలుగుదేశం నాయకులు
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 50 మంది నాయకులు శనివారం పార్టీలో చేరారు. మండలంలోని చదళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్లు చంద్రారెడ్డి, వెంకటరెడ్డి కలసి…