శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమం
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పట్టణంలోని 11,వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు షాకిర్ అలీ ,అస్మత్, ఖాదర్ భాషా ,నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ…