Browsing Tag

Temporary Cancellation of Acquired Services till June 30-TTD Evo AV Dharmareddy at Dial Your Evo

జూన్ 30 వ‌ర‌కు తాత్కాలికంగా ఆర్జిత‌సేవ‌లు ర‌ద్దు-డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌ ముచ్చట్లు: వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేశామ‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.…