సింగరేణిలో టెండర్లు పిలవాలి-ఎంపీ కోమటిరెడ్డి
భువనగిరి ముచ్చట్లు:
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ కి లెటర్ రాసాం. సింగరేణి కంపెనీకి ఒడిశాలో ఓ మైన్ ని కేటాయించింది. దాని పేరు నైని కోల్ మైన్స్. భారత్…