బాబుకు కోవర్టుల టెన్షన్
విజయవాడ ముచ్చట్లు:
చంద్రబాబు కు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అనుభవం పెంచుకున్నారు. కానీ అదే సమయంలో రాజకీయాల్లో శత్రువుల సంఖ్య కూడా చంద్రబాబుకు పెరిగింది. ఆయన పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన…