సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత
గుంటూరు ముచ్చట్లు:
సీయం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం జగన్ ను కలసి తమ గోడు వినిపించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు పార్టీ కార్యకర్తలు మద్య తోపులాట జరిగింది. పార్టీ ఆవిర్బావం నుంచి…