నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఈ క్రమంలో తుమ్మల పాలెం వద్ద ముందు వెళుతున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనక మాల వస్తున్న లారీ టిప్పర్ ఆ వాహనాన్ని ఢీకొట్టింది టిప్పర్ లారీ డ్రైవర్ మెట్టు శివారెడ్డి అక్కడికక్కడే…