ముగిసిన వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు విగ్రహానికి పుష్పాంజలి
-ఆకట్టుకున్న సాహితీ సదస్సు, సంగీత సభ
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద…