సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి ఇంట్లో ఎసిబి బృందం సోదాలు
మేడ్చల్ ముచ్చట్లు:
మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి ఇంట్లో ఎసిబి అధికారుల బృందం సోదాలు జరిపింది. హయత్ నగర్ లోని వినాయక నగర్ లో ఉన్న పళని కుమారి ఇంట్లో గురువారం ఉదయం నుండి పోదాలు జరిగాయి. పలు విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం…