విశాఖలోనే పాలనా రాజధాని- ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలోనే పరిపాలన రాజధాని వుంటుందని, ఎవరు ఆపినా ఆగదని ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…