మున్సిపల్ కమీషనర్ పైన దాడి బాధాకరం- ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
అన్నమయ్య ముచ్చట్లు:
రాయచోటి మున్సిపల్ కమీషనర్ పై దాడి బాధాకరమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి పైన దాడి చేయడం సమర్ధ నీయం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. దాడి చేసిన వారిపై…