ది గ్రే మ్యాన్’ ప్రపంచంలో ప్రేక్షకులు లీనమవుతారు, ఉత్కంఠగా చూసే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది…
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు... రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. జూలై 22న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ఇండియన్…