ఘనంగా జూనియర్  ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Date:20/05/2019

కౌతాళం ముచ్చట్లు:

మండలంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్బంగా  అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కౌతాలం, హల్వి, గోతుల దొడ్డి,ఉప్పరహల్,తదితర గ్రామాలలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగ ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆశీర్వదించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.తదనంతరం  ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు, పాలు పండ్లు ,బ్రెడ్లు పంచి పెట్టారు. మరెన్నో సినిమాలు చేసి విజయలకు నాంది పలకాలి అని కోరారు.సమాజానికి మేలు కలిగే సినిమాలు తీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు,జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగు దేశం అభిమానులు  పాల్గొన్నారు.

 

ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముగిసిన.. ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరం

Tags: Jr. NTR’s birthday celebrations