తిరుపతిలో రైలు పెట్టెలో మృతదేహం లభ్యం.
తిరుపతి ముచ్చట్లు:
రైలు పెట్టెలో మృతదేహం లభ్యం. శ్రీకాకుళం నుండి తిరుపతి కి చెరుకొన్న రైలులోని సాధారణ బోగీలో ఘటన. సాధారణ బోగీలో క్లీన్ చేయడానికి వెళ్లిన పారిశుద్ధకార్మికులు గుర్తించి ,స్టేషన్ అధికారులకు సమాచారం.తిరుపతి…