బెంగాల్ లో రీ పోలింగ్

Date:21/05/2019 న్యూఢిల్లీ ముచ్చట్లు: పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గంలో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నియోజకవర్గంలోని 200వ పోలింగ్‌ కేంద్రంలో ఈనెల 19న జరిగిన పోలింగ్‌ను ఈసీ రద్దు చేసి.. రీపోలింగ్‌కు ఆదేశించింది.

Read more