ఆస్తి కాజేసి అత్తను రోడ్డు పాలు చేసిన కోడలు
నల్గొండ ముచ్చట్లు:
అనుబంధం ఆప్యాతయ అంతా భూటకం.. మనుషులు ఆత్మతృప్తికై ఆడుకునే నాకటం అన్న సినీ కవి మాటలను నేడు నిజం చేస్తున్నారు చాలామంది జనం.. రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. ఆస్తి…