అనంతలో నాలుగు జిల్లాల డిమాండ్లు
అనంతపురం ముచ్చట్లు:
హిందూపురం నిరసనలతో హోరెత్తతుతోంది.. ధర్మవరం.. నిరాహారదీక్షలతో దద్దరిల్లుతోంది.. పెనుకొండ మౌన దీక్షలతో మరో ఉద్యమం రాజేస్తోంది.. గుంతకల్లు ఆందోళనలతో గర్జిస్తోంది. వీటిన్నంటికీ కారణం ఒక్కటే.. ఇటీవల ప్రభుత్వం…