కాషాయ నేతల మాటల కోటలు
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో బీజేపీకి ఎలాంటి పొలిటికల్ స్టేకూ లేదు. కానీ బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటేస్తున్నాయి. గ్రామాల్లో పండుగలు, పబ్బాల సమయంలో వచ్చి వినోదాన్ని పంచే పిట్టల దొరలు కూడా ఈ స్థాయిలో గొప్పలు చెప్పి వినోదాన్ని…