గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
మెదక్ ముచ్చట్లు:
మాసాయిపేట హైవేపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి చేగుంటకు వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 44 పై బోల్తా పడింది. ప్రమాదంలో 500 గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రైవర్ లారీ…