Browsing Tag

The grand installation of the Anjaneya Swamy statue installation program

ఘనంగా ప్రారంభమైన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

కమాన్ పూర్ ముచ్చట్లు: కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో శ్రీ ఆంజనేయ సహిత శివ పంచాయతన సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమైంది. ఉదయం నుండే వేద పండితులు కృష్ణమూర్తి  ఆధ్వర్యంలో పూజ…