అక్కరకు రానీ సాఫ్ట్ వేర్…ముందుకు సాగని టౌన్ ప్లానింగ్ 

Date:20/08/2019 రాజమండ్రి ముచ్చట్లు: రాజమండ్రి టౌన్‌ ప్రణాళిక విభాగం సమస్యలతో సతమతమవుతోంది. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రైవేటు సంస్థకు పట్టణ ప్రణాళికపై అవగాహన లేకపోవడంతో, పట్టణ ప్రణాళికా విభాగానికి సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేకపోవడం, క్షేత్రస్థాయి రికార్డులు కంప్యూటరీకరణ

Read more