వరుస తప్పులతో కాంగ్రెస్ కష్టాలు

Date:14/08/2019 న్యూఢిల్లీ ముచ్చట్లు: కాంగ్రెసు చరిత్రలో సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేసి కష్టకాలంలో పార్టీని గట్టెక్కించిన సోనియానే మరోసారి బాధ్యతలు తలకెత్తుకోవాలా? వేల మంది సీనియర్ నాయకులు, యువ నాయకులు ఉన్న పార్టీకి వారసత్వ కుటుంబం తప్ప

Read more