పుంగనూరులో తల్లిబిడ్డ క్షేమంగా ఉండాలి
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్ పోషణ పథకం క్రింద తల్లిబిడ్డ క్షేమంగా ఉండేందుకు పోషక పదార్థాలను పంపిణీ చేస్తున్నట్లు కౌన్సిలర్ యువకుమారి తెలిపారు. బుధవారం కొత్తయిండ్లు అంగన్ వాడీ కేంద్రంలో గర్భవతులకు పాలు, గ్రుడ్డు, ఇతర పోషక…