ఇక కోనసీమ జిల్లా పేరు.. ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లా
కోనసీమ ముచ్చట్లు:
ఉత్కంఠకు తెరపడింది. కోనసీమ జిల్లా పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశాల్లో సీఎం…